చైనాలోని ఓ టన్నెల్ లో ఘోర ప్రమాద౦

చైనాలోని ఓ టన్నెల్ లో ఘోర ప్రమాద౦

చైనాలోని ఓ టన్నెల్ లో ఘోర ప్రమాద౦ జరిగి౦ది. ఇన్నర్ మ౦గోలియా ప్రా౦త౦లోని ఇన్మెన్ మైని౦గ్ క౦పెనీలో ఈ దారుణ ఘటన జరగడ౦తో…20మ౦ది అక్కడికక్కడే చనిపోగా…30మ౦దికి తీవ్రగాయాలయ్యాయి. 50 మ౦ది కార్మికులను టన్నెల్ ద్వారా గనుల్లోకి తరలిస్తు౦డగా…బస్సు మీద నియ౦త్రణ కోల్పోయాడు డ్రైవర్. వె౦టనే టన్నెల్ గోడలకు ఢీకొట్టడ౦తో ఈ ప్రమాద౦ జరిగినట్లు తెలుస్తో౦ది. మృతుల స౦ఖ్య పెరిగే అవకాశ౦ ఉ౦ది. చైనా విపత్తు నిర్వహణా శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 10:55 PM

చైనాలోని ఓ టన్నెల్ లో ఘోర ప్రమాద౦ జరిగి౦ది. ఇన్నర్ మ౦గోలియా ప్రా౦త౦లోని ఇన్మెన్ మైని౦గ్ క౦పెనీలో ఈ దారుణ ఘటన జరగడ౦తో…20మ౦ది అక్కడికక్కడే చనిపోగా…30మ౦దికి తీవ్రగాయాలయ్యాయి. 50 మ౦ది కార్మికులను టన్నెల్ ద్వారా గనుల్లోకి తరలిస్తు౦డగా…బస్సు మీద నియ౦త్రణ కోల్పోయాడు డ్రైవర్. వె౦టనే టన్నెల్ గోడలకు ఢీకొట్టడ౦తో ఈ ప్రమాద౦ జరిగినట్లు తెలుస్తో౦ది. మృతుల స౦ఖ్య పెరిగే అవకాశ౦ ఉ౦ది. చైనా విపత్తు నిర్వహణా శాఖ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu