అన్ని క్యాథలిక్ చర్చిలు మూసివేత

శ్రీలంకలో ఉన్న దాదాపు అన్ని క్యాథలిక్ చర్చిల్లో అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లు సీనియర్ మతబోధకులు తెలిపారు. ఈస్టర్‌ రోజు జరిగిన బాంబు పేలుళ్లతో చర్చిల వద్ద భద్రతా పరమైన ఏర్పాట్లు పెంచాల్సి ఉన్నందున.. ఈ చర్చిల్లోకి కొద్ది రోజుల పాటు ఎవరికీ అనుమతి ఉండదని ఆయన పేర్కొన్నారు. రక్షణ శాఖ సూచనల మేరకు దేశంలోని అన్ని క్యాథలిక్ చర్చిలు మూసివేయాలని నిర్ణయించుకున్నామని.. ప్రస్తుతం చర్చిల పరిసర ప్రాంతాల్లోకి సాధారణ ప్రజలకు అనుమతి ఉండదని ఆయన తెలిపారు.

అన్ని క్యాథలిక్ చర్చిలు మూసివేత

Edited By:

Updated on: Apr 25, 2019 | 1:23 PM