AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!

ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. ఇక లక్షలు పెట్టి బంగారం కొనలేమని భావించిన ఓ యువకుడు సరికొత్త ఆలోచనతో ఏకంగా రూ.27లక్షల విలువైన 200 గ్రాముల బంగారం సంపాధించాడు. ఇంతకు అతను బంగారం ఎలా సంపాధించాడనేదిగా మీ డౌట్ అయితే తెలుసుకుందాం పదండి.

నీ ఓపికకు హ్యాట్సాప్ భయ్యా.. సిమ్‌కార్డుల నుంచి 200 గ్రాముల బంగారం తీసిన యువకుడు!
Man Extracts 200g Gold From Discarded Sim Cards
Anand T
|

Updated on: Feb 15, 2026 | 4:11 PM

Share

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రాంతానికి చెందిన క్వియావో అనే యువకుడు చెత్తను సేకరించి విక్రయించే పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇతనకి చిన్న చిన్న మైక్రో చిప్స్ నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే చాలా ఆసక్తి. ఈ ఆసక్తితోనే అతను సరికొత్త ఆలోచన చేశాడు. జనాలు వాడి పడేసిన సిమ్‌ కార్డులను సేకరించడం స్టార్ట్ చేశాడు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే మదర్ బోడ్స్‌ను కూడా కలెక్ట్ చేసేవాడు.

ఇలా కలెక్ట్ చేసిన వాటిని అన్నింటిని తన షాప్‌లో ఉంచుకొని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వాటి నుంచి బంగారాన్ని వేరు చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా వాటి నుంచి ఏకంగా రూ.27 లక్షల విలువైన సుమారు 200గ్రాముల బంగారాన్ని ఇతను వేరు చేయగలిగాడు. అయితే ఇదేమి అంత ఈజీ పని కాదు. ఎందుకంటే ఒక్క సిమ్‌కార్డులో కేవలం 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుంది. అలాంటిది అతను ఏకంగా 200 గ్రాముల బంగారాన్ని తీశాడు అంటే అతను ఎన్ని సిమ్‌కార్డులను సేకరించి ఉంటాడో అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది.

అవును అతను ఈ బంగారాన్ని సేకరించేందుకు ఏకంగా నాలుగున్నర లక్షల వరకు సిమ్‌కార్డులు, మైక్రో చిప్స్ సేకరించి వాటి నుంచి బంగారాన్ని వేరు చేశాడు. దీని గురించి చెప్తూ క్వియానో ఒక వీడియో కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసిన చాలా మంది జనాలు తమదైన రీతిలో స్పందించారు. అన్ని సిమ్‌కార్డుల నుంచి బంగారం ఎలా తీశావ్ భయ్యా.. నీ ఓపికకు హ్యాట్సాప్‌ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి..
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర