కాబూల్‌లో బాంబ్‌ బ్లాస్ట్.. మత గురువు మృతి

రంజాన్ పవిత్ర మాసం వేళ ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో ఉన్న ఓ మసీదు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మత గురువు(ఇమామ్) మృతి చెందగా.. మరో 16మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. ప్రార్థనల కోసం మత గురువు ఉపయోగించే మైక్రోఫోన్‌లో బాంబును అమర్చినట్లు జిల్లా పోలీస్ అధికారి జాన్ అఘా వెల్లడించారు. కాగా ఇది తమ పనేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ […]

కాబూల్‌లో బాంబ్‌ బ్లాస్ట్.. మత గురువు మృతి
Follow us

| Edited By:

Updated on: May 24, 2019 | 4:07 PM

రంజాన్ పవిత్ర మాసం వేళ ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కాబూల్‌లో ఉన్న ఓ మసీదు వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మత గురువు(ఇమామ్) మృతి చెందగా.. మరో 16మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగింది. ప్రార్థనల కోసం మత గురువు ఉపయోగించే మైక్రోఫోన్‌లో బాంబును అమర్చినట్లు జిల్లా పోలీస్ అధికారి జాన్ అఘా వెల్లడించారు. కాగా ఇది తమ పనేనని ఇంతవరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు. అయితే తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదులు తరచుగా అక్కడ దాడులు జరుపుతుంటారు.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..