ఎంగేజ్‌మెంట్ చేసుకున్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్

గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్‌ తమ బంధంలో మరో అడుగు ముందుకేశారు

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2020 | 1:21 PM

Gutta Jawala engagement: గత కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్‌ తమ బంధంలో మరో అడుగు ముందుకేశారు. ఇవాళ గుత్తా జ్వాల పుట్టినరోజు కాగా.. ఆమెకు రింగ్ తొడిగేశారు విష్ణు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన విష్ణు.. ”హ్యాపీ బర్త్‌డే గుత్తా జ్వాల. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. మంచి భవిష్యత్‌‌ కోసం, ఆర్యన్‌ కోసం‌, మన కుటుంబాల కోసం, మన స్నేహితుల కోసం  పాజిటివ్‌గా ఉందా. మీ అందరి ఆశీస్సులు కావాలి. అర్ధరాత్రి ఉంగరాన్ని అరేంజ్ చేసిన బసంత్ జైన్‌కి థ్యాంక్యు” అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్‌ని గుత్తా జ్వాలా రీట్వీట్ చేశారు. ఇక త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన చేతన్ ఆనంద్‌ని 2005లో గుత్తా జ్వాల పెళ్లాడారు. ఆ తరువాత 2011లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి జ్వాల సింగిల్‌గా ఉన్నారు. మరోవైపు 2010లో రజనీ నటరాజ్‌ని వివాహమాడిన విష్ణు విశాల్‌, 2018లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఆర్యన్ అనే కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతడు విశాల్ సంరక్షణలో ఉన్నారు. మరోవైపు కెరీర్ విషయాల్లోకి వెళ్తే, గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read More:

నితిన్‌ ‘రంగ్‌దే’కు అదిరిపోయే ఆఫర్‌..!

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు

స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
ఈ ఆకులను తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
ఈ ఆకులను తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. ఓటీటీలోకి వచ్చేసిన 'డియర్'
భార్య గురక పెడితే భర్త పడే కష్టాలు.. ఓటీటీలోకి వచ్చేసిన 'డియర్'
కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ ఇవి!
కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ ఇవి!