Tollywood: స్టార్ హీరోను చెంపదెబ్బ కొట్టిన భార్య.. చేతిని పళ్లతో కోరికి నానా హంగామా..

వ్యక్తిగత విషయాలు.. కెరీర్, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. అలాగే అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా తనను చెంపదెబ్బ కొట్టిందని.. అలాగే చేతిని గట్టిగా పళ్లతో కొరికి తిట్టిందంటూ చెప్పుకొచ్చింది. రీనా దత్తా తనతో అలా ప్రవర్తించడానికి అప్పట్లో ఓ పెద్ద కారణం కూడా ఉందని అన్నారు.

Tollywood: స్టార్ హీరోను చెంపదెబ్బ కొట్టిన భార్య.. చేతిని పళ్లతో కోరికి నానా హంగామా..
Actor
Follow us

|

Updated on: Apr 28, 2024 | 7:37 PM

పాన్ ఇండియా సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అమీర్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అలాగే హీరోయిజం సినిమాలు కాకుండా.. కంటెంట్ బలంగా ఉంటే.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించేందుకు ముందుంటారు. హిందీ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అమీర్ ఖాన్ చివరిసారిగా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా హిందీ బుల్లితెరపై ఫేమస్ రియాల్టీ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాలు.. కెరీర్, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. అలాగే అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తా తనను చెంపదెబ్బ కొట్టిందని.. అలాగే చేతిని గట్టిగా పళ్లతో కొరికి తిట్టిందంటూ చెప్పుకొచ్చింది. రీనా దత్తా తనతో అలా ప్రవర్తించడానికి అప్పట్లో ఓ పెద్ద కారణం కూడా ఉందని అన్నారు.

కపిల్ శర్మ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో అమీర్ ఖాన్ ప్రజల ప్రవర్తనను గమనిస్తున్నారా అని అడగ్గా.. అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. “నా పెద్ద కొడుకు జునైద్ ఖాన్ జన్మించడానికి కొన్ని గంటల ముందు రీనా ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాము. ప్రసవ నొప్పితో రీనా అల్లాడిపోతుంది. ఆ సమయంలో నేను ఆమెను కాస్త శాంతింప చేయడానికి ప్రయత్నించాను. తనతో మాట్లాడుతూ.. ఊపిరి తీసుకోవాలని కోరాను. వెంటనే తను నన్ను చెంపదెబ్బ కొట్టింది. నా చేతిని పట్టుకుని పళ్లతో కొరికింది. ఈ అర్థంలేని మాటలు ఆపు అంటూ నాపై అరిచింది” అంటూ చెప్పుకొచ్చాడు.

“రీనా బాధను నేను మొదటిసారి చూశాను. బిడ్డ పుట్టినప్పుడు స్త్రీ అనుభవించే బాధను నేను మొదటిసారి చూశాను. అంత బాధను తట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. ప్రసవవేదన సమయంలో నేను రీనా ముఖకవళికలను చూశాను. ఇప్పటికీ ఆ సమయాన్ని నేను మార్చిపోలేను” అంటూ చెప్పుకొచ్చాడు. అమీర్ ఖాన్, రీనా దత్తా వివాహం జరిగిన 16 సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు. వీరికి జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
మహిళల్లో ఆ సమస్యలను నివారించే సూపర్‌ ఫుడ్‌.. తప్పక తీసుకోవాలి
మహిళల్లో ఆ సమస్యలను నివారించే సూపర్‌ ఫుడ్‌.. తప్పక తీసుకోవాలి
పెళ్లికి ముందు మీ భాగస్వామిని ఈ ప్రశ్నలు అడగండి.. సమస్యలుండవు
పెళ్లికి ముందు మీ భాగస్వామిని ఈ ప్రశ్నలు అడగండి.. సమస్యలుండవు
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటర్ల ఆధార్‌ను చెక్ చేసిన మాధవీలత.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే
ఓటర్ల ఆధార్‌ను చెక్ చేసిన మాధవీలత.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే
సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్
సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్‌! రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్
ఇందిరా దేవి సలహాతో మాయ కోసం కళావతి వేట.. అనామిక కొత్త ప్లాన్!
ఇందిరా దేవి సలహాతో మాయ కోసం కళావతి వేట.. అనామిక కొత్త ప్లాన్!
అప్పుడు పద్దతికి అంబాసిడర్.. ఇప్పుడు హాట్‌నెస్ కేరాఫ్ అడ్రస్..
అప్పుడు పద్దతికి అంబాసిడర్.. ఇప్పుడు హాట్‌నెస్ కేరాఫ్ అడ్రస్..
దురదృష్టం అంటే నీదే.. ఇలా ఔటైన మూడో ప్లేయర్‌గా ధోని టీంమేట్
దురదృష్టం అంటే నీదే.. ఇలా ఔటైన మూడో ప్లేయర్‌గా ధోని టీంమేట్
ట్రెండీ కంటే ట్రెడిషనల్‌గానే బాగుంటావ్.. అదా శర్మ అందాలకు కామెంట్
ట్రెండీ కంటే ట్రెడిషనల్‌గానే బాగుంటావ్.. అదా శర్మ అందాలకు కామెంట్
ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు..
ఏపీ, తెలంగాణలో పుంజుకున్న పోలింగ్ శాతం.. పోటెత్తిన మహిళా ఓటర్లు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
చేతులు లేవని ఇంట్లో కూర్చోలేదు.. ఓటు స్పూర్తిని గొప్పగా చాటాడు..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి..
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
పద్మశ్రీ స్వీకరించిన 101 ఏళ్ల యోగా టీచర్‌.. వీడియో వైర‌ల్‌.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..