Viral Video: విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
నిద్ర ముంచుకొస్తుండటంతో అమెరికాలో ఓ విమాన ప్రయాణికురాలు వెరైటీగా ఆలోచించింది. సీట్లో కూర్చొని ఇబ్బందిపడుతూ కునుకు తీయలేక, కొత్తగా ఆలోచించింది. వెంటనే తన ఆలోచనను అమలు చేసింది. సీట్ల పైన ఉండే లగేజీ కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి హాయిగా నిద్రపోయింది. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
నిద్ర ముంచుకొస్తుండటంతో అమెరికాలో ఓ విమాన ప్రయాణికురాలు వెరైటీగా ఆలోచించింది. సీట్లో కూర్చొని ఇబ్బందిపడుతూ కునుకు తీయలేక, కొత్తగా ఆలోచించింది. వెంటనే తన ఆలోచనను అమలు చేసింది. సీట్ల పైన ఉండే లగేజీ కంపార్ట్ మెంట్ లోకి వెళ్లి హాయిగా నిద్రపోయింది. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. విమానంలోని మరో ప్రయాణికుడు తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కయ్యారు. రకరకాల కామెంట్లు పోస్ట్ చేశారు. ప్రయాణికులకు నచ్చిన సీటును ఎంపిక చేసుకొనే అవకాశం సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ లో ఉన్నట్లుంది అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. కొందరు విమాన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరేమో ఆమె అసలు అందులోకి ఎలా వెళ్లగలిగిందబ్బా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

