Viral: తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్.. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..
నదుల్లో చేపల వేట సమయంలో కొన్నిసార్లు, చేపలకు ఆహారం వేస్తున్న సమయంలో మరికొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. చేపల కోసం వల వేస్తే.. దాని వెంటే మొసలి బయటికి రావడం, చేపల వలలో వాటికి బదులుగా ఏవేవో జంతువులు కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నదుల్లో చేపల వేట సమయంలో కొన్నిసార్లు, చేపలకు ఆహారం వేస్తున్న సమయంలో మరికొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. చేపల కోసం వల వేస్తే.. దాని వెంటే మొసలి బయటికి రావడం, చేపల వలలో వాటికి బదులుగా ఏవేవో జంతువులు కనిపించడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి చేపలు, తాబేళ్లకు ఆహారం వేస్తుండగా.. మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నది ఒడ్డున మెట్లపై కూర్చుని ఓ యువతి చేపలు, తాబేళ్లకు ఆహారం వేస్తోంది. కొన్ని చేపలు, తాబేళ్లు అక్కడ గుమికూడి ఆహారం తిన్నాయి. అయితే అదే సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కొమొడో డ్రాగన్ సడన్‌గా అక్కడ ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే తాబేళ్లు, చేపలపై దాడి చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

