నటి అళ్లీల వీడియో లీక్ పై పోలీసుల సీరియస్ యాక్షన్..
Anil Kumar
13 May 2024
పాపులారిటీని పెంచుకునేందుకు ఉపయోగపడుతుందనకున్న సోషల్ మీడియా ఇప్పుడు అళ్లీల వీడియోలకు అడ్డా అవుతోంది.
సెలబ్రిటీల మార్ఫింగ్ ఫోటోలు , వీడియోలు ఎడిట్ చేసి వైరల్ చేసే వేదికగా సోషల్ మీడియా విపరీతంగా మారుతోంది.
ఇక గత కొద్ది రోజులుగా గుప్పెడంత మనసు ఫేం జ్యోతి రాయ్ అశ్లీల వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయ్యింది.
అలాంటి అసభ్య వీడియోలను కూడ కొంత మంది సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఎడిట్ చేసి మరీ బాగా వైరల్ చేస్తున్నారు.
దీంతో నటి జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. నా పరువు .. నా కుంటుంబ పరువు తీస్తున్నారంటూ.. ఎమోషనల్ అయింది.
అంతేకాదు తన వీడియోలను మర్ఫింగ్ చేసి.. ఎడిట్ చేస్తున్న వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ అమ్మడు.
ఇలాంటి వాటిపై పోలీస్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని వారిని కోరింది. ఇలాంటి వారిని వదొలొద్దు అని తెలిపింది.
దీనిపై పోలీసులు రియాక్ట్ అవుతూ.. నేరస్తులను త్వరలోనే పట్టుకుంటాం అని.. ఇలాంటి వాటికీ పాలుపడొద్దు అని గట్టిగ వారించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి