Bear Viral Video: ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..

గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, అడవుల్లోకి వెళ్లినా.. అప్పుడప్పుడు ఎలుగు బంట్లు కనిపిస్తుంటాయి. ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం సాధరణమైపోయింది కానీ, ఒకప్పుడు ఈ వన్యప్రాణులను అడవుల్లోనే చూసేవారు. లేదంటే జూలో చూసేవారు. సాధారణంగా ఎలుగు బంట్లుగానీ, ఇతర అడవి జంతువులుగానీ ఎదురైతే.. ఏదైనా పెద్ద చెట్టు చూసుకుని ఎక్కేయాలని చెబుతూ ఉంటారు పెద్దలు.

Bear Viral Video: ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..

|

Updated on: May 13, 2024 | 11:07 AM

ఆ వీడియోలో ఒక పెద్ద ఎలుగు బంటి, దానిపిల్ల రెండూ ఓ చెట్టు పై నుంచి దిగుతున్నాయి. కాసేపటికే మరో చెట్టు ఎక్కాయి. ఉత్తరప్రదేశ్ లోని హిమాలయ పర్వాతాల సమీపంలోని అడవుల్లో తీసిన ఈ వీడియోను పర్వీన్ కాస్వాన్ తాజాగా పోస్ట్ చేశారు. చిన్నప్పుడు ఎలుగుబంట్లు కనిపిస్తే వెంటనే దగ్గరిలోని ఎత్తయిన చెట్లు ఎక్కాలని కథల్లో చెప్పేవారు. అది సరికాదని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. హిమాలయన్ బ్లాక్ బేర్, దాని పిల్ల రెండూ చెట్లు ఎలా ఎక్కుతున్నాయో చూడండి. ఇది నిన్ననే తీసిన వీడియో..అంటూ పర్వీన్ కాస్వాన్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఐదారు గంటల్లోనే 40 వేల మందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేస్తున్నారు. ఎలుగుబంట్లు ఇలా చెట్లు ఎక్కేస్తే ఇక కాపాడుకోవడం ఎలాగంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంత సింపుల్ గా చెట్లు ఎక్కేస్తున్నాయి అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
ప్రపంచంలోనే అందమైన కుర్రాడు ఎవరో తెలుసా..

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా ఆరోగ్యం కోసం నిపుణులసలహా ఏమిటంటే

పూజలు చేసే సమయంలో ఉల్లి, వెల్లుల్లి తినకూడదని ఎందుకు అంటారు..

రూ.90 షేర్ ధరతో ఐపీఓకు వచ్చిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ

బెస్ట్ ఈ-స్కూటర్లపై.. టాప్ డీల్స్.. ఏకంగా 53శాతం డిస్కౌంట్

ఒక్కరోజే 11,00000 కోట్లు హాంఫట్.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ దళపతి సూపర్ హిట్ మూవీ..

ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..

కొబ్బరి నూనెతో క్యారీ బ్యాగ్స్‌, డార్క్ సర్కిల్స్‌ని మాయం చేసేయండ

కుప్పకూలిన స్టేజీ.. యంగ్ హీరోయిన్‌కు తప్పిన ప్రమాదం

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ

డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!

ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!

ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.

విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?

గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?

పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.

అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.

టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్

కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో