మునుపెన్నడూ చూడని లుక్స్ లో ఐశ్వర్య రాజేష్‌

TV9 Telugu

28 April 2024

ఐశ్వర్య రాజేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ మన తెలుగ‌మ్మాయే హాస్య న‌టి శ్రీ‌ల‌క్ష్మి మేన‌కోడ‌ల

ఒక‌ప్పుడు తెలుగులో వ‌ర‌స సినిమాలు చేసి.. 38 ఏళ్ల వ‌య‌సులోనే క‌న్నుమూసిన న‌టుడు రాజేష్ కుమార్తె ఈ ఐశ్వ‌ర్య రాజేష్.

ఐశ్వర్య రాజేష్ జనవరి 10న ఈమె పుట్టిన రోజు. 1990లో ఈమె జన్మించింది. జీవితంలో చాలా చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది.

మొట్టమొదట సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో యాంకర్‌గా చేసి కెరీర్ మొదలు పెట్టింది ఐశ్వర్య రాజేష్‌.

2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర వచ్చింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. 

ఐశ్యర్య రాజేష్  తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది.  అంతకు ముందు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు.  సూపర్‌స్టార్‌ శివరాజ్‌ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ నటిస్తున్నారు.