Breaking: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు

తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తయారైంది. 'ల్యాండ్  మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్‌'గా చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు

Breaking: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దులో ముందడుగు
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2020 | 11:31 AM

Telangana Revenue act: తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం తయారైంది. ‘ల్యాండ్  మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్‌’గా చట్టాన్ని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని వలన వీఆర్వో వ్యవస్థను తొలిగించే ఆలోచనలో ఉన్న సర్కార్‌.. మరో ముందడుగు వేసింది.  వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 3 గంటల లోపు రికార్డులు స్వాధీనం చేసుకుని.. 5 గంటల కల్లా రిపోర్ట్‌లు పంపాలని ఆయన కలెక్టర్లకు ఆదేశించారు. అలాగే వీఆర్వోలను వేరే శాఖల్లోకి బదిలీచేయాలని ఆలోచిస్తోంది.

అయితే తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతున్నట్లు పేరుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ శాఖకు పలుమార్లు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తోన్న కిందిస్థాయి ఉద్యోగుల్లో పేరుకుపోయిన అవినీతి ఆ వ్యవస్థకే ప్రమాదమని సీఎం కేసీఆర్ గతేడాది శాసనసభ సాక్షిగా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే గ్రామ వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.

Read More:

ఇకపై పెట్రోల్‌ బంకుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌లు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,802 కొత్త కేసులు.. 9 మరణాలు

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.