కళ్లచుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా ?? సింపుల్ టిప్స్‌తో చెక్‌ పెట్టండి

కళ్లచుట్టూ డార్క్‌ సర్కిల్స్‌ ఇబ్బంది పెడుతున్నాయా ?? సింపుల్ టిప్స్‌తో చెక్‌ పెట్టండి

Phani CH

|

Updated on: Mar 27, 2024 | 6:43 PM

డార్క్‌ సర్కిల్స్‌... ఎంత అందంగా ఉన్నవారికైనా కళ్లచుట్టూ ఈ నల్లని వలయాలు అందవిహీనంగా చేస్తాయి. డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్ర లేకపోవడం, సరైన పోషకాలు అందక పోవడం, కళ్లకు రెస్ట్ ఇవ్వకపోవడం, ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం, చర్మ సమస్యలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు చాలా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ అంత త్వరగా పోవు. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల వీటిని ఒక్క రోజులోనే తగ్గించుకోవచ్చు.

డార్క్‌ సర్కిల్స్‌… ఎంత అందంగా ఉన్నవారికైనా కళ్లచుట్టూ ఈ నల్లని వలయాలు అందవిహీనంగా చేస్తాయి. డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్ర లేకపోవడం, సరైన పోషకాలు అందక పోవడం, కళ్లకు రెస్ట్ ఇవ్వకపోవడం, ఒత్తిడిని ఎక్కువగా తీసుకోవడం, చర్మ సమస్యలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వంటి సమస్యలు చాలా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ అంత త్వరగా పోవు. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల వీటిని ఒక్క రోజులోనే తగ్గించుకోవచ్చు. ఇందుకు బయట ప్రాడెక్ట్స్ కాకుండా.. ఇంట్లోనే నేచురల్ టిప్స్ ట్రై చేయండి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఆ టిప్స్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం. డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో టమాటా – నిమ్మ కాయ చాలా బాగా పని చేస్తాయి. కొద్దిగా టమాటా జ్యూస్‌ను తీసుకుని.. అందులో కొద్దిగా నిమ్మ రసం కలిపి, కాటన్ బాల్స్ సహాయంతో కళ్లచుట్టూ ఉన్న నలుపుపై అప్లై చేయాలి. ఇలా చేస్తే ఒక్క రోజులోనే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి. అలాగే కీర దోసకాయ కూడా అందాన్ని పెంచడంలో బాగా హెల్ప్ చేస్తుంది. చల్లని నీటిలో ఉంచిన కీర దోసకాయను తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోవాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trump: ట్రంప్‌ జీవితంలో ఒకేసారి డబుల్‌ ధమాకా

Allu Arjun: దుబాయ్‌లో అల్లు అర్జున్‌ విగ్రహం.. తొలి టాలీవుడ్‌ హీరోగా రికార్డ్‌

నెలల పాపను ఇంట్లో ఉంచి పది రోజు పాటు ఇంటికి తాళం !! చివరికి ??

మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా.. వరుడు అలా ఉండాలి !!

దయచేసి సినిమా ఛాన్సులు ఇవ్వండి’ వేడుకుంటున్న సీనియర్ యాక్టర్