AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలల పాపను ఇంట్లో ఉంచి పది రోజు పాటు ఇంటికి తాళం !! చివరికి ??

నెలల పాపను ఇంట్లో ఉంచి పది రోజు పాటు ఇంటికి తాళం !! చివరికి ??

Phani CH
|

Updated on: Mar 27, 2024 | 6:39 PM

Share

కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అని బాధగా ఉంటుంది. తల్లి తన బిడ్డకు ఎన్నటికీ హాని తలపెట్టదు. ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే అంతెత్తున లేస్తుంది. అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది. అమెరికాలోని ఒహయో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో క్రిస్టల్ కాంటే లారియో సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది.

కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అని బాధగా ఉంటుంది. తల్లి తన బిడ్డకు ఎన్నటికీ హాని తలపెట్టదు. ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే అంతెత్తున లేస్తుంది. అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది. అమెరికాలోని ఒహయో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో క్రిస్టల్ కాంటే లారియో సంపన్న కుటుంబంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు. క్రిస్టల్ కు 16 నెలల జైలిన్ అనే పాప ఉంది. డబ్బు బాగా ఉండటంతో క్రిస్టల్ విలాసావంత జీవితానికి అలవాటు పడింది. గత ఏడాది జూన్‌లో తన 16 నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోబెట్టి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. తర్వాత మరో నగరంలో చక్కర్లు కొట్టింది. అయ్యో ఇంట్లో పాప పరిస్థితి గురించి కాని.. ఆమెకు ఏమవుతుందన్న బాధ ఇసుమంత కూడా లేకుండా ఎంజాయ్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా.. వరుడు అలా ఉండాలి !!

దయచేసి సినిమా ఛాన్సులు ఇవ్వండి’ వేడుకుంటున్న సీనియర్ యాక్టర్

Samantha: సమంత విషయంలో ఊహించని ట్విస్ట్.. సుక్కు ప్లానే వేరుగా

Mrunal Thakur: బల్కంపేట గుడిలో కనిపించిన మృణాల్.. షాకైన ఫ్యాన్స్‌

Alia Bhatt: మహేష్‌ జక్కన్న ఆలోచనల్లో ఆలియా..