బరువు 37 గ్రాములే అయినా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు
హ్యాండ్ బ్యాగ్‌లు మహిళలకు అదనపు అలంకారం! అవి లేకుండా అతివలు ఇంటి నుంచి కాలు బయటపెట్టరు. చాలామంది మహిళల దగ్గర కనీసం రెండు, మూడు హ్యాండ్ బ్యాగులైనా ఉంటాయి. ఇవి క్లాత్, లెదర్, జనపనార ఇలా రకరకాల మెటీరియల్‌తో తయారవుతుంటాయి. అయితే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్‌ను తయారుచేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఏరోజెల్‌తో దీన్ని రూపొందించింది.
హ్యాండ్ బ్యాగ్‌లు మహిళలకు అదనపు అలంకారం! అవి లేకుండా అతివలు ఇంటి నుంచి కాలు బయటపెట్టరు. చాలామంది మహిళల దగ్గర కనీసం రెండు, మూడు హ్యాండ్ బ్యాగులైనా ఉంటాయి. ఇవి క్లాత్, లెదర్, జనపనార ఇలా రకరకాల మెటీరియల్‌తో తయారవుతుంటాయి. అయితే ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని ప్రపంచంలోనే అత్యంత తేలికైన హ్యాండ్ బ్యాగ్‌ను తయారుచేసింది. దీని బరువు 37 గ్రాములు మాత్రమే. ఏరోజెల్‌తో దీన్ని రూపొందించింది. ఏరోజెల్ పదార్థంలో 99 శాతం గాలి, ఒక శాతం గాజు ఉంటుంది. ఈ బ్యాగ్ తన బరువు కన్నా 4,000 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. 1,200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కళ్లచుట్టూ డార్క్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతున్నాయా ?? సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి
Trump: ట్రంప్ జీవితంలో ఒకేసారి డబుల్ ధమాకా
Allu Arjun: దుబాయ్‌లో అల్లు అర్జున్ విగ్రహం.. తొలి టాలీవుడ్ హీరోగా రికార్డ్
నెలల పాపను ఇంట్లో ఉంచి పది రోజు పాటు ఇంటికి తాళం !! చివరికి ??
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

