50ఏళ్లుగా లోయలో భారీగా మంటలు !! తలలు పట్టుకుంటున్న అధికారులు.. వీడియో
50ఏళ్లుగా మండుతున్న తుర్కమెనిస్థాన్ దేశంలని గేట్ వే టు హె మంటలను ఆర్పేందుకు నానా తంటాలు పడుతుంది ఆదేశ ప్రభుత్వం.
50ఏళ్లుగా మండుతున్న తుర్కమెనిస్థాన్ దేశంలని గేట్ వే టు హె మంటలను ఆర్పేందుకు నానా తంటాలు పడుతుంది ఆదేశ ప్రభుత్వం. తాజాగా ఈ మంటలను ఆర్పేందుకు ఉపాయాలను వెతకాలని ఆ దేశ అధ్యక్షుడు గుర్బాంగులీ అధికారులను ఆదేశించాడు. 50ఏళ్లుగా ఈ లోయ మండుతూనే ఉండటం వల్ల పర్యావరణానికే కాక దేశానికి ఆర్థికంగా కూడా నష్టం సంభవిస్తున్నదని పేర్కొన్నారు. ఎంతో విలువైన సహజ వనరులను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు గుర్బాంగులీ. ఈ చమురులోయ కారకుమ్ ఎడారి మధ్యలో ఉంది. 1971లో అక్కడ తవ్వకాలు జరుపుతున్న సమయంలో పొరపాటున చమురు, సహజవాయువు ఉన్న గుహలోకి డ్రిల్లింగ్ జరిగింది. సహజవాయువు ఎగిసింది.
Also Watch:
ట్రైన్ ఇంజిన్ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో
Viral Video: వైభవంగా పెంపుడు పిల్లులకు సీమంతం !! ఎక్కడో తెలుసా ?? వీడియో