Viral Video: చేపలు పడుతూ.. బోటింగ్ చేసిన రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. వీడియో
రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెల్ఫ్ ఐసొలేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన పరివారంలో కొందరికి కరోనా సోకడంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు పుతిన్.
రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెల్ఫ్ ఐసొలేషన్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన పరివారంలో కొందరికి కరోనా సోకడంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు పుతిన్. సైబీరియా ప్రాంతంలో ఐసోలేషన్‌లో ఉన్న ఆయన అక్కడే ఉన్న నదిలో చేపలుపడుతూ, పచ్చిక బయళ్లలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు.. వైరలైన వీడియో
వైరల్ వీడియోలు
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

