Viral Video: అద్దెకు గర్ల్ ఫ్రెండ్.. లక్షల్లో ఖర్చు చేస్తున్న యువత! వీడియో
ఇప్పటి వరకూ ఇల్లు, కార్లు, సైకిల్స్, స్థలాలను రెంట్ కి ఇస్తారని తెలుసు.. తాజాగా మనుషులను అద్దెకు ఇచ్చే సంప్రదాయం కూడా మొదలైంది. ప్రేమికురాలితో చిన్న చిన్న సరదాలు తీర్చుకోవానికి..
ఇప్పటి వరకూ ఇల్లు, కార్లు, సైకిల్స్, స్థలాలను రెంట్ కి ఇస్తారని తెలుసు.. తాజాగా మనుషులను అద్దెకు ఇచ్చే సంప్రదాయం కూడా మొదలైంది. ప్రేమికురాలితో చిన్న చిన్న సరదాలు తీర్చుకోవానికి.. అమ్మానాన్నల కోరిక తీర్చడానికి గర్ల్ ఫ్రెండ్ ని కూడా అద్దెకిస్తారని మీకు తెలుసా? ఏంటీ ‘అద్దెకు గర్ల్ ఫ్రెండా’? అని షాక్ అవుతున్నారా? ఇలా గర్ల్ ఫ్రెండ్ ను అద్దెకు ఇచ్చే సౌకర్యం చైనా,జపాన్, తైవాన్ వంటి పలు దేశాల్లో ఉంది. అయితే సాధారణంగా గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుగుతుంటే తల్లిదండ్రులు మందలిస్తుంటారు. కానీ డ్రాగన్ కంట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పేరంట్స్ తిడుతున్నారట. దాంతో గర్ల్ ఫ్రెండ్స్‌ని అద్దెకు తెచ్చుకుంటున్నారట అక్కడి యువకులు. గర్ల్ ఫ్రెండ్‌ని అద్దెకిచ్చే ప్రత్యేకమైన యాప్‌లు కూడా ఉన్నాయట అక్కడ.
మరిన్ని ఇక్కడ చూడండి: తల్లికాబోయే వారు జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే! వీడియో