తల్లికాబోయే వారు జంక్ ఫుడ్ తింటే జరిగేది ఇదే! వీడియో
గర్భిణీగా ఉన్న సమయంలో మహిళలు ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే. వారు తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
గర్భిణీగా ఉన్న సమయంలో మహిళలు ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలనే విషయం అందరికీ తెలిసిందే. వారు తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే గర్భిణులుగా ఉన్న సమయంలో ఏదో ఒకటి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అందుకే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ వుంటారు. అయితే ఇది ఎంత మాత్రం మంచిదికాదని వైద్యులు చెబుతున్నారు. గర్భిణులు జంక్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.. సాధారణంగా జంక్ ఫుడ్ తయారీలో ఉప్పును ఎక్కువగా ఉపయోగిస్తారు. కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ప్రపంచంలోనే వింత ద్వీపం.. అక్కడకు వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.. ఎక్కడుందో తెలుసా..? వీడియో
హెయిర్‌ఫాల్, చుండ్రుతో బాధపడుతున్నారా..అయితే ఈ నీళ్లతో చెక్ పెట్టేయండి..! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

