USA Green Card: భారతీయులకు శుభవార్త చెప్పిన జో బైడెన్.. నిబంధనలు మార్పు వీసాలు.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా ప్రభుత్వం మార్చింది. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే అర్హత నిబంధనలను మార్చారు.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు అమెరికా ప్రభుత్వం భారతీయులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రీన్‌కార్డు నిబంధనలను అమెరికా ప్రభుత్వం మార్చింది. విదేశీయులకు అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే అర్హత నిబంధనలను మార్చారు. అమెరికా ప్రభుత్వం ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానంతో ఈ నెల 21 నుంచి 24 మధ్య మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. . అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కూడా మోదీ ప్రసంగిస్తారు. మోదీ గౌరవ సూచికంగా వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!