అమెరికాలో విషాదం… ఇద్దరు తెలుగు అమ్మాయిలు మృతి వీడియో

Updated on: Dec 30, 2025 | 6:20 PM

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు తెలంగాణ విద్యార్థినులు మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన మేఘన, భావన అనే యువతులు కార్లో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, కాలిఫోర్నియాలో కార్లో యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో గర్ల్ మీ సేవా కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతి చెందారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రాణం తీసిన సెల్‌ ఫోన్‌ టాకింగ్ వీడియో

సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో