గాల్లోకి కాల్పులు..!సంబరాల్లో తాలిబన్లు ఎందుకో తెలిస్తే ఆశ్ఛర్యపోవాల్సిందే..(వీడియో): Talibans Gunfire Video.

గాల్లోకి కాల్పులు..!సంబరాల్లో తాలిబన్లు ఎందుకో తెలిస్తే ఆశ్ఛర్యపోవాల్సిందే..(వీడియో): Talibans Gunfire Video.

Anil kumar poka

|

Updated on: Sep 02, 2021 | 4:08 PM

చరిత్ర చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్. ముష్కర తాలిబన్ చేతిలో అష్టకష్టాలు పడి.. అమెరికా జోక్యంతో కుదుటపడిన ఆ దేశం.. అమెరికా పక్కకు జరిగిన వెంటనే రాక్షస పాలనలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనలు ప్రపంచం మొత్తాన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.