Viral Video: అబ్బాయిలు కూడా స్కర్ట్స్.. మారిన స్కూల్ యూనిఫామ్! వీడియో
ప్రపంచం లో ఏ దేశంలో అయినా అమ్మాయిలకు ఒక డ్రస్ కోడ్, అబ్బాయిలకు ఒక డ్రస్ కోడ్ అనేది ఉంటుంది. అది స్కూల్ అయినా, కాలేజీ అయినా మరేదైనా కానీ.
ప్రపంచం లో ఏ దేశంలో అయినా అమ్మాయిలకు ఒక డ్రస్ కోడ్, అబ్బాయిలకు ఒక డ్రస్ కోడ్ అనేది ఉంటుంది. అది స్కూల్ అయినా, కాలేజీ అయినా మరేదైనా కానీ. ఓ ప్రాంతంలో మాత్రం అబ్బాయిలందరూ, అమ్మాయిలు వేసుకొనే స్కర్టులు వేసుకొని స్కూల్ కి వచ్చారు. అంతటితో ఆగకుండా, ఇలా అందరూ స్కర్టులు వేసుకొని గ్రూపు ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే, దీని వెనుక ఓ కారణం ఉందని తెలిసింది..గత ఏడాది స్పెయిన్ లో ఓ విద్యార్థి స్కర్టు వేసుకొని స్కూల్ కి వచ్చాడు. దాంతో పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థిని అవమానించి.. తరగతి గది నుంచి బయటకు పంపేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
లీటరున్నర కూల్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. అంతలోనే.
రెండు వేల ఏళ్ల నాటి బానిస గది.. వామ్మో.. అందులో ఏముందో తెలుసా..! వీడియో
Viral Video: బ్రెజిల్‌లో వింత !! తోకతో జన్మించిన బాలుడు !! వీడియో
బాత్‌రూమ్‌లోనే ఎక్కువగా గుండెపోటు.. అమెరికా వైద్యుల చేసిన షాకింగ్ కామెంట్స్.! వీడియో