Kim Jong Un: క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!! మరో ‘వార్‌’కు తెరలేపిన కిమ్ ( వీడియో )
Kim Jong Un

Kim Jong Un: క్రూరత్వానికి పరాకాష్ట.. తేడా వస్తే మరణశిక్షే.!! మరో ‘వార్‌’కు తెరలేపిన కిమ్ ( వీడియో )

Updated on: Jun 15, 2021 | 8:08 AM

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను సాటి ఎవ్వరూ లేరు. ఆయన తాజాగా మరో వార్‌కు తెరలేపారు. పొరుగు దేశం దక్షిణ కొరియాపై ‘కల్చరల్ వార్’కు రంగం సిద్దం చేశారు.

ఆధునిక నియంతల్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్‌ను సాటి ఎవ్వరూ లేరు. ఆయన తాజాగా మరో వార్‌కు తెరలేపారు. పొరుగు దేశం దక్షిణ కొరియాపై ‘కల్చరల్ వార్’కు రంగం సిద్దం చేశారు. కొత్త చట్టాలను అమలులోకి తీసుకొచ్చి సౌత్ కొరియా ఆర్ధిక వ్యవస్థపై దెబ్బ కొట్టేందుకు సిద్దమయ్యారు. కొరియా పాప్ కల్చర్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఆ కల్చర్‌ను ‘ప్రమాదకరమైన క్యాన్సర్‌ వ్యాధి’గా అభివర్ణిస్తూ కిమ్ తాజాగా జరిగిన ఓ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పొరుగు దేశపు సంస్కృతి, సంప్రదాయాలను అలవరుచుకోవద్దని దేశ యువతకు ఇప్పటికే కిమ్ హెచ్చరికలు జారీ చేసినట్లు ధృవీకరిస్తూ ది న్యూయార్క్‌ టైమ్స్‌‌లో ఓ కథనం ప్రచురితమైంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: g7 summit 2021: జీ-7 సమ్మిట్ లో సైకిల్ గిఫ్ట్ ఎవరు… ఎవరికి ఇచ్చారంటే…?? ( వీడియో )

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్న ఇక లేడు.. మిజోరం వాసి జియోనా చనా కన్నుమూత.. ( వీడియో )