Covid-19 Vaccine: వ్యాక్సిన్ తీసుకున్న వారికి బంపర్ ఆఫర్.. వాక్సిన్ వేచుకోండి.. కారు గెలుచుకోండి.. (వీడియో )
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ఒక వైపు కరోనా విజృంభిస్తుంటే.. మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే నివాసితులకు లాటరీలో కార్లను అందించేందుకు మాస్కో ముందుకు వచ్చింది. రష్యా యొక్క మాస్కో, రెండు మోతాదుల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదును తీసుకునే వారికి ప్రైజ్ డ్రాలో ఉచిత కార్లను అస్తామని మాస్కో మేయర్ మేయర్ సెర్గీ సోబయానిన్ వెల్లడించారు. ఈ డ్రా జూన్ 14 నుండి జూలై 11 వరకు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి వారానికి 10 లక్షలకు పైగా విలువైన ఐదు కార్లు ఇవ్వబడతాయి అని ఆయన వెల్లడించారు. కరోనా టీకా తీసుకుంటే.. ఖరీదైన కారు సొంతం చేసుకునే అవకాశం దక్కుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Jabardasth Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ సెగ.. పోలీసులకు ఫిర్యాదు.. ( వీడియో )
Puri Jagannadh: మనకు జబ్బులు రావడానికి అసలు కారణం అదే.. పూరీ మార్క్ విశ్లేషణ.. ( వీడియో )
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ
