London Dalit Mayor: లండన్ మేయర్‌గా భారత సంతతి తొలి దళిత మహిళ ఎన్నిక..
భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు.
భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు.దళిత వర్గానికి చెందిన స్థానిక లండన్ కౌన్సిల్‌కు మొదటి మహిళా మేయర్‌గా అవతరించారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మిధా వచ్చే ఏడాది 2022-23 కాలానికి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను బ్రిటిష్ దళిత సంఘాలు గర్వించదగ్గ ఘట్టంగా జరుపుకుంటున్నాయి.మొహిందర్ కె.మిధా ఎన్నిక పట్ల లేబర్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. లండన్‌లో మే 5న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఈలింగ్ కౌన్సిల్‌లోని డోర్మర్స్ వెల్స్ వార్డుకు లేబర్ కౌన్సిలర్‌గా తిరిగి ఎన్నికైన మిధా, గతంలో కౌన్సిల్‌కు డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!