Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో

Updated on: Dec 30, 2021 | 8:57 AM

అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటిన సందర్భంగా అతని వస్తువులను వేలం వేయాలని నిర్ణయించారు.

అర్జెంటీనా మాజీ ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా భౌతికంగా దూరమై ఏడాది దాటిన సందర్భంగా అతని వస్తువులను వేలం వేయాలని నిర్ణయించారు. కాగా వేలానికి మారడోనా వాడిన పలురకాల ఐకానిక్‌ సిగరెట్లు, బీఎండబ్ల్యూ కార్లతో పాటు తల్లిదండ్రులకు కొనిచ్చిన లగ్జరీ విల్లాలు కూడా ఈ వేలం ఉండనున్నాయి. మారడోనా జెర్సీ నెంబర్‌ 10తో బరిలోకి దిగి 1986 ప్రపంచకప్‌కు అందించడంతో.. అతని జెర్సీ నెంబర్‌కు గుర్తుగా.. 10 ఆక‌్షన్‌ పేరుతో వేలం నిర్వహించనున్నారు వేలం నిర్వాహకులు. మారడోనాకు ఐదుగురు పిల్లలు అతని వస్తువుల వేలానికి ఒప్పుకున్నారని.. వేలం ద్వారా వచ్చే డబ్బును ఒక ఫౌండేషన్‌కు అందించాలని నిర్ణయించారని వేలం నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: షేక్‌ చేస్తున్న ఎలన్‌ మస్క్‌ జిరాక్స్‌.. వీడియో

Viral Video: ఏనుగుతో మహిళ సెల్ఫీ !! భలేగా ఆటపట్టించిన గజరాజు.. వీడియో

Viral Video : జూ నుంచి పాండా ఎస్కేప్ !! తెగ నవ్వుకుంటున్న నెటిజన్స్‌ !! వీడియో

News Watch: రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్ పడనుందా..? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్