Urine Beer: ‘యురిన్’ బీర్.. జిహ్వకో రుచి అని పెద్దలు అంటే అన్నారు కానీ.. మరీ ఇంతలానా..
సింగపూర్‌లో తయారయ్యే ‘యూరిన్ బీర్’కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి ప్రభుత్వమే దీన్ని తయారు చేస్తోండటం విశేషం. దీన్ని పర్యావరణహిత బీర్‌గా చెబుతున్నారు.
సింగపూర్‌లో తయారయ్యే ‘యూరిన్ బీర్’కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. అక్కడి ప్రభుత్వమే దీన్ని తయారు చేస్తోండటం విశేషం. దీన్ని పర్యావరణహిత బీర్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం పబ్స్, బార్లలో ఈ బీర్ అందుబాటులో ఉంది. యూరిన్‌ని ఫీల్టర్ చేసి, తయారు చేసిన బీరు కోసం సింగపూర్ మందుబాబులు ఎగబడుతున్నారట.జర్మన్ బార్లీ, నార్వే ఈస్ట్ లాంటివాటితో ఈ యూరిన్ బీరు తయారుచేస్తారట. అయితే, దీనిలో కీలకమైనది న్యూవాటర్…మురికినీటిని శుద్ధి చేయడం ద్వారా న్యూవాటర్ తయారుచేస్తారు. అంటే మూత్రంతోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చే మురికినీటిని ఇక్కడ శుభ్రం చేయడం ద్వారా న్యూవాటర్ వస్తుంది. తాజా బీరులో 90 శాతం న్యూవాటరే ఉంటుంది. దీన్ని చాలా చాలా పరిశుభ్రంగా తయారుచేస్తారని, ఈ యూరిన్ బీరుని హాయిగా తాగొచ్చని సింగపూర్ అధికారులు చెబుతున్నారు.అయితే, ఈ యూరిన్ వాటర్ తయారీ వెనుక ఓ ప్రజా ప్రయోజనం దాగి ఉందని చెబుతోంది సింగపూర్ సర్కార్. స్థానికంగా నెలకొన్న నీటి కొరతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, ఆ సమస్యను అధిగమించడానికే ఈ యూరిన్ బీర్ ప్రయోగానికి తెర తీశామని నేషనల్ వాటర్ ఏజెన్సీ చెబుతోంది. దీనికి న్యూబ్రీవ్ అని పేరు పెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

