ఆ హోటల్‌ను విడిచిపెట్టి వెంటనే వెళ్లిపోండి..! తమ పౌరుల్ని అలర్ట్ చేసిన అమెరికా, బ్రిటన్.. వీడియో
అఫ్గానిస్థాన్‌లో ఉన్న తమ పౌరుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. కాబుల్‌లోని హోటల్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించాయి.
అఫ్గానిస్థాన్‌లో ఉన్న తమ పౌరుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అలర్ట్ చేశాయి. కాబుల్‌లోని హోటల్‌కు ఉగ్రముప్పు పొంచి ఉందని వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించాయి. ‘భద్రతా కారణాల దృష్ట్యా సెరెనా హోటల్‌లో, దానికి దగ్గర్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలి’ అంటూ యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. బ్రిటన్ ప్రభుత్వం కూడా తమవారికి ఈ తరహా హెచ్చరికే చేసింది. “హోటల్‌లో ఉండొద్దు. మరీ ముఖ్యంగా కాబుల్‌లోని సెరెనా హోటల్‌ను విడిచివెళ్లండి’ అంటూ సూచనలు చేసింది. గత వారం షియాలు లక్ష్యంగా ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు దాదాపు 150 మంది గాయపడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: 2 సెకెన్లలో 3 బాటిళ్లు ఫ్లిప్‌చేసిన మాథ్యూ.. బాటిల్స్ ఫ్లిప్పింగ్ ఛాలెంజ్‌లో గిన్నిస్ రికార్డ్.. వీడియో
Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇందులో ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. వీడియో
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

