Tree Top Hotel: అచ్చం పక్షిగూడులా..! అద్భుతమైన హోటల్.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే..!(వీడియో)
ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకులు పరుగులమయమైపోయింది. క్షణం తీరిక లేని జీవితంతో రిలాక్స్ అనే విషయాన్నే మర్చిపోతున్నాడు. ఇలాంటివారికోసం.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌గోయెంకా అద్భుతమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చారు.
ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకులు పరుగులమయమైపోయింది. క్షణం తీరిక లేని జీవితంతో రిలాక్స్ అనే విషయాన్నే మర్చిపోతున్నాడు. ఇలాంటివారికోసం.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌గోయెంకా అద్భుతమైన దృశ్యాన్ని మన ముందుకు తెచ్చారు. ఉరుకులపరుగుల జీవితం నుంచి దూరంగా వెళ్లి కాసేపు పక్షుల్లా స్వేచ్ఛగా బతికేయాలని అనుకునేవాళ్లకి అనువైన ఓ హోటల్‌ని పరిచయం చేశారు.
క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటల్‌ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షిగూళ్లు లాగా కనిపించే ఈ హోటల్‌లో అధునాతన సౌకర్యాలతో గదులు, లాంజ్‌లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద గూళ్ల తరహాలో ఉన్న గదులలో ఒకదానినుంచి మరోదానికి చేరుకోడానికి చెట్లపైనే వేలాడే వుడెన్ బ్రిడ్జీలను ఏర్పాటు చేశారు. వెలిజ్ ఆర్కిటెక్టో అనే వ్యక్తి ఈ హోటళ్లను డిజైన్ చేశారు. స్థానికులు ఈ హోటళ్లను ప్రశాంతతకి స్వర్గథామంగా చెబుతారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Drunker Viral Video: చనిపోయాడనుకుంటే..లేచి షాక్ ఇచ్చాడు..! ఖాకీలకే షాకిచ్చిన మందుబాబు..(వైరల్ వీడియో)
AP Crime: ఒంగోలులో వెలుగు చూసిన ఘరానా మోసం.. లేడీ హోంగార్డు ఏకంగా డీజీపీ పేరుతో..!(వీడియో)
Ammavariki Alankarana: కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. కన్నుల పండగా వీడియో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

