Ammavariki Alankarana: కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ.. కన్నుల పండగా వీడియో..
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో, పలు రకాల అలంకరణలతో ఘనంగా పూజలందుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో భక్తులు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నందిపేట్ మండలకేంద్రంలోని పాతూర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో, పలు రకాల అలంకరణలతో ఘనంగా పూజలందుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో భక్తులు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నందిపేట్ మండలకేంద్రంలోని పాతూర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆలయంలో అమ్మవారిని కోటి రూపాయల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. లక్ష్మీ దేవి అవతారంలో అమ్మవారి అలంకరణకు ఏకంగా కోటి రూపాయలను వినియోగించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Fire in Running Car: రన్నింగ్ కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. అసలు ఏం జరిగింది..?(వీడియో)
Coal crisis In India: దేశంలో కరెంట్ కోత.. బొగ్గు కొరతకు కారణాలేంటి ?(వీడియో)
Warning to Beer Lovers: బీర్ ప్రియులకు హెచ్చరిక..! ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు..(వీడియో)
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

