2 సెకెన్లలో 3 బాటిళ్లు ఫ్లిప్‌చేసిన మాథ్యూ.. బాటిల్స్ ఫ్లిప్పింగ్ ఛాలెంజ్‌లో గిన్నిస్ రికార్డ్.. వీడియో
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం తరచూ అనేకమంది అనేక రకాల ఫీట్స్ చేస్తుంటారు. అలాంటి వీడియోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తరచుగా వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు కూడా.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం తరచూ అనేకమంది అనేక రకాల ఫీట్స్ చేస్తుంటారు. అలాంటి వీడియోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తరచుగా వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు కూడా. తాజాగా మరొక కొత్త ప్రపంచ రికార్డు వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మూడు ప్లాస్టిక్ బాటిళ్లను అత్యంత వేగంగా ఫ్లిప్ చేసి రికార్డ్ సృష్టించాడు బ్రెండన్ కెల్బీ అనే యువకుడు. ఈ ఫీట్‌కు గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు. బాటిల్‌ను ఫ్లిప్ చేయడం చాలా సాధారణ విషయంగా అనిపించొచ్చు కానీ, దాన్ని ఫ్లిప్ చేయడంలోనూ టెక్నిక్‌తోపాటు ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ సరిగా చెయ్యలేకపోతే బాటిల్ సరిగా నిలబడదు. అలాంటిది బ్రెండన్ మూడు వాటర్ బాటిల్స్‌ను వెంట వెంటనే కేవలం 2.09 సెకన్లతో ఫ్లిప్ చేసి ఔరా అనిపించాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ చేయడంతో అతడిని గిన్నిస్ రికార్డ్ వరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇందులో ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. వీడియో
Mystery Rivers: భూమి కింద ప్రవహించే నదులు గురించి మీకు తెలుసా..? వీడియో