AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరడుగులకు పైగా పెరిగిన జుట్టు.. 15 ఏళ్ల నుంచి నో కటింగ్ : 6ft Hair Video.

Anil kumar poka
|

Updated on: Mar 11, 2021 | 8:29 AM

Share

జుట్టు అంటే ఇష్టపడని అమ్మాయి ఉండరేమో.. ముఖ్యంగా భారతీయ సంప్రాయంలో అమ్మాయిల జుట్టుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది.. పొడవైన నల్లని నిగనిగలాడే కురుల కోసం అమ్మాయి పడే తాపత్రయం అంతా ఇంతాకాదు.. జుట్టు పెరుగుతుంది అంటే చాలు ఏ రకమైన ప్రోడక్ట్నైనా కొనేస్తారు..