Israeli – Hamas War: అప్పటి వరకూ యుద్ధం ఆగదు., దాడులు ఆగవు.: ఇజ్రాయెల్
హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. 17 రోజులుగా జరుగుతున్న దాడులతో గాజా అతలాకుతలమైపోయింది. ప్రజలు ఆహారం, నీరు, మందులు లేక అల్లాడుతున్నారు. ఇటీవల అమెరికా, భారత్ గాజా ప్రజలకు మానవతా సాయం కింద ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను అందించాయి. అయితే గాజాలో యుద్ధం మాత్రం ఆగేలా కనిపించడంలేదు. హమాస్‌ను దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. 17 రోజులుగా జరుగుతున్న దాడులతో గాజా అతలాకుతలమైపోయింది. ప్రజలు ఆహారం, నీరు, మందులు లేక అల్లాడుతున్నారు. ఇటీవల అమెరికా, భారత్ గాజా ప్రజలకు మానవతా సాయం కింద ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను అందించాయి. అయితే గాజాలో యుద్ధం మాత్రం ఆగేలా కనిపించడంలేదు. హమాస్‌ను దాడులు ఆపేది లేదని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు నిరంతరాయ దాడులకు తాము సన్నద్ధం అయినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనిపై ఇజ్రాయెల్ సాయుధ దళాల చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి ఓ ప్రకటన విడుదల చేశారు. దాడులు ఆపే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. హమాస్ ను పూర్తిగా కూల్చివేయడమే తమ లక్ష్యమని చెప్పారు. అదే పనిగా దాడులకు దిగడమే హమాస్ మార్గంమని, హమాస్ ఎక్కడున్నా సరే దెబ్బతీయడమే లక్ష్యమని ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

