తోటమాలికి రూ. 91 వేల కోట్ల ఆస్తి.. ఎలా వచ్చిందంటే ??

|

Dec 13, 2023 | 12:56 PM

స్విట్జర్లాండ్‌లో ఓ తోటమాలి దశ తిరిగింది. నిన్నమొన్నటి దాకా పనిచేసిన ఇంటికే.. ఇప్పుడు వారసుడు కాబోతున్నాడు. భార్యాపిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న యజమాని బాగోగులు చూసుకున్నందుకు కోట్ల ఆస్తి అతని సొంతం కాబోతోంది. తనను కంటికి రెప్పలా చూసుకున్నందుకు తన 91 వేల కోట్ల ఆస్తిని అతనికి రాసిచ్చేందుకు ఆ యజమాని ఫిక్సయ్యాడు. ఈ వార్త ఇప్పుడు స్విస్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స్విట్జర్లాండ్‌లో ఓ తోటమాలి దశ తిరిగింది. నిన్నమొన్నటి దాకా పనిచేసిన ఇంటికే.. ఇప్పుడు వారసుడు కాబోతున్నాడు. భార్యాపిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న యజమాని బాగోగులు చూసుకున్నందుకు కోట్ల ఆస్తి అతని సొంతం కాబోతోంది. తనను కంటికి రెప్పలా చూసుకున్నందుకు తన 91 వేల కోట్ల ఆస్తిని అతనికి రాసిచ్చేందుకు ఆ యజమాని ఫిక్సయ్యాడు. ఈ వార్త ఇప్పుడు స్విస్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్‌ ప్యూచ్‌ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతా ఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్‌ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్‌ వారసుల్లో ఒకరు. 220 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్‌ ప్యూచ్‌కు 6 శాతం దాకా వాటాలున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్రివేణీ సంగమంలో సైబీరియన్‌ పక్షుల సందడి

ఇంట్లో పనిచేసే బాలికపై యజమాని చిత్రహింసలు.

మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల.. హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్

Ranbir Kapoor: అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్

Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ