Ranbir Kapoor: అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్
మీకు అసలైన వయొలెంట్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా.. ఇది సినిమా మొదలెట్టక ముందు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్. యానిమల్ సినిమా మానసికంగా తనను బాధిస్తోంది. ఇది షూటింగ్ టైంలో రణ్బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఇంత వయొలెన్సా... రిలీజ్ అయిన తర్వాత ప్రతీ ఒక్కరూ అంటున్న మాట. అలాంటి ఈ సినిమా ఇప్పుడు సెన్సేషన్ హిట్ అయిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాల వరుసలో చేరిపోయింది.
మీకు అసలైన వయొలెంట్ సినిమా ఎలా ఉంటుందో చూపిస్తా.. ఇది సినిమా మొదలెట్టక ముందు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్. యానిమల్ సినిమా మానసికంగా తనను బాధిస్తోంది. ఇది షూటింగ్ టైంలో రణ్బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఇంత వయొలెన్సా… రిలీజ్ అయిన తర్వాత ప్రతీ ఒక్కరూ అంటున్న మాట. అలాంటి ఈ సినిమా ఇప్పుడు సెన్సేషన్ హిట్ అయిపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాల వరుసలో చేరిపోయింది. లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ కుమ్మేస్తోంది. అయితే ఈ రేంజ్ వయోలెన్స్ ఉన్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే రణ్బీర్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రణ్బీర్ ఎప్పుడో వార్నింగ్ ఇచ్చారే అని అందరూ అనుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ
Tripti Dimri: అర్రె.. తృప్తికి పెద్ద కష్టమే వచ్చి పడిందే.. అందరూ అలా పిలిస్తే ఎలా ??
సీఎం రేవంత్ రెడ్డికి యంగ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
Sekhar Kammula: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన శేఖర్ కమ్ముల
తన టాలెంట్‌తో.. షాక్ ఇచ్చిన పవన్ డైరెక్టర్
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

