తన టాలెంట్‌తో.. షాక్ ఇచ్చిన పవన్ డైరెక్టర్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ బర్త్ డే ఇవ్వాళ అంటే డిసెంబర్ 12న. దీంతో ఫిల్మ్ సెలబ్రిటీలందరూ ఆయన్ను విషె చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తమ స్టైల్లో ఆయన గురించి తమ ట్వీట్‌లో రాసుకొస్తున్నారు. కానీ డైరెక్టర్ కరుణాకరన్.. తన అభిమాన హీరో రజినీకి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన చేత్తోనే ఆయన బొమ్మ వేసి బర్త్ డే విషెస్ చెప్పారు. తొలిప్రేమ సినిమాతో.. పవన్ కళ్యాణ్‌కు సూపర్ డూపర్ బ్రేక్ ఇచ్చిన కరుణాకరన్.. తాజాగా టాలీవుడ్ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ బర్త్ డే ఇవ్వాళ అంటే డిసెంబర్ 12న. దీంతో ఫిల్మ్ సెలబ్రిటీలందరూ ఆయన్ను విషె చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తమ స్టైల్లో ఆయన గురించి తమ ట్వీట్‌లో రాసుకొస్తున్నారు. కానీ డైరెక్టర్ కరుణాకరన్.. తన అభిమాన హీరో రజినీకి ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన చేత్తోనే ఆయన బొమ్మ వేసి బర్త్ డే విషెస్ చెప్పారు. తొలిప్రేమ సినిమాతో.. పవన్ కళ్యాణ్‌కు సూపర్ డూపర్ బ్రేక్ ఇచ్చిన కరుణాకరన్.. తాజాగా టాలీవుడ్ సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక ప్రజెంట్ నెట్టింట ఈ వీడియోతో వైరల్ అవుతూ.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు ఈయన.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: శంకరుని వేషంలో ప్రభాస్.. చేతులెత్తి మొక్కల్సిందే
Mansoor Ali Khan: తిక్క కుదిరింది.. కోర్టు దెబ్బకు సార్ మొఖం మాడిందిగా..
Shah Rukh Khan: చేతులెక్కి మొక్కాడు.. అది షారుఖ్ అంటే..
Guntur Kaaram: చిన్న ప్రోమోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

