Shah Rukh Khan: చేతులెక్కి మొక్కాడు.. అది షారుఖ్ అంటే..
షారుఖ్..! పేరుకు బాలీవుడ్ బాద్‌షా అయినా కూడా... సోషల్ మీడియాలో హిందుత్మ సంఘాలకు టార్గెట్ ఈయన. కొంత మంది ట్రోలర్స్‌కు టైం పాస్ టార్గెట్ ఈయన. అలాంటి ఈ స్టార్ హీరో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. పరమత సహనాన్ని పాటిస్తూ... అందరి అభిమాన హీరోగా మారిపోతున్నారు. దాన్నే సెంటిమెంట్‌గా కూడా బిలీవ్ చేసి.. తన ప్రతి సినిమా రిలీజ్ ముందు.. వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు.
షారుఖ్..! పేరుకు బాలీవుడ్ బాద్‌షా అయినా కూడా… సోషల్ మీడియాలో హిందుత్మ సంఘాలకు టార్గెట్ ఈయన. కొంత మంది ట్రోలర్స్‌కు టైం పాస్ టార్గెట్ ఈయన. అలాంటి ఈ స్టార్ హీరో.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నారు. పరమత సహనాన్ని పాటిస్తూ… అందరి అభిమాన హీరోగా మారిపోతున్నారు. దాన్నే సెంటిమెంట్‌గా కూడా బిలీవ్ చేసి.. తన ప్రతి సినిమా రిలీజ్ ముందు.. వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించుకుంటున్నారు. ఇక తాజాగా కూడా అదే చేశారు ఈ స్టార్ హీరో. పఠాన్, జవాన్ బ్లాక్ బాస్టర్ హిట్… షారుఖ్ హీరోగా… రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ డంకీ. డిసెంబర్ 21న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ.. తనకున్న సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ… వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించారు షారుఖ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Guntur Kaaram: చిన్న ప్రోమోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు
వరల్డ్ వండర్ కిడ్స్ .. చిన్న వయసు.. పెద్ద మనసు!
రైలు ఇంజిన్ చెక్ చేస్తున్న పైలట్.. అక్కడ మనిషి తలను చూసి..
ఫేస్బుక్ ఫ్రెండ్ ఆశల ఎర.. రూ.1.75 కోట్లు పోగొట్టుకున్న మహిళ!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

