Guntur Kaaram: చిన్న ప్రోమోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు
వానొస్తే... వరద ఎంత కామనో.. వరద వస్తే బురద ఎంత కామనో.. బాబు సినిమా నుంచి అప్డేట్ వస్తే.. సోషల్ మీడియా ఊగిపోవడం కూడా అంతే కామన్. ఇప్పుడు గుంటూరు కారం మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ కూడా అదే కామన్‌ను రిపీట్ చేస్తోంది. oh my baby అంటూ సాగే ఈ 56సెకండ్స్ రొమాంటిక్ సాంగ్ ప్రోమో... సెన్సేషన్‌గా మారిపోయింది. ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం.
వానొస్తే… వరద ఎంత కామనో.. వరద వస్తే బురద ఎంత కామనో.. బాబు సినిమా నుంచి అప్డేట్ వస్తే.. సోషల్ మీడియా ఊగిపోవడం కూడా అంతే కామన్. ఇప్పుడు గుంటూరు కారం మూవీ నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ కూడా అదే కామన్‌ను రిపీట్ చేస్తోంది. oh my baby అంటూ సాగే ఈ 56సెకండ్స్ రొమాంటిక్ సాంగ్ ప్రోమో… సెన్సేషన్‌గా మారిపోయింది. ఎక్కడ చూసినా వైరల్ అవుతోంది. ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి… తాజాగా మరో అప్డేట్ వచ్చింది. తమన్ రొమాంటిక్ మ్యూజిక్‌ను మరో సారి విట్ నెస్ చేసేలా… హో మై బేబీ అంటూ సాగే… సాంగ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఇదే విషయాన్ని చెబుతూ… మేకర్స్ నుంచి ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోనే ఇప్పుడు అందర్నీ ఓ రేంజ్‌లో అట్రాక్ట్ చేస్తోంది. అమ్మూ అంటూ రవణుగాడు ముద్దుగా పిలవడం.. చీరకట్టులో వయ్యారంగా అమ్ము నడుచుకుంటూ వెళ్లడం..! అందర్లో చిన్నపాటి రొమాంటిక్ ఫీల్‌ను పుట్టేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కష్టమే అన్నారు !! చూస్తే కలెక్షన్స్ కుమ్మేస్తోంది..
Salaar: బుల్లెట్ల వర్షం.. రక్తపాతం.. చూస్తే దిమ్మతిరిగిపోవాలే..
Allu Arjun: హాయ్ నాన్న మూవీకి ఐకాన్ స్టార్ రివ్యూ
Vijay Thalapathy 68: 10నిమిషాల సీన్ కోసం ఏకంగా 6 కోట్లు..
Devil: 90 డిజైనర్ కాస్ట్యూమ్స్.. కళ్యాణ్ రామ్ సినిమా అంటే మామూలుగా ఉండదు!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

