Prabhas: శంకరుని వేషంలో ప్రభాస్.. చేతులెత్తి మొక్కల్సిందే
రీజనల్ హీరోగా ప్రభాస్ మ్యాజిక్‌ను విట్‌నెస్ చేశాం.! పాన్ ఇండియా హీరోగా ఆయన పవర్‌ను విట్ నెస్ చేశాం! క్లాసీ అవతార్‌లో తన లుక్‌కు ఫిదా అయ్యాం.. యాక్షన్ ఓరియెండ్ సీన్లో గూస్ బంప్స్‌కు లోనయ్యాం. మరి వాట్ ఎమోట్ డివోషనల్ లుక్. అది కూడా తొందర్లోనే.. కాదు.. కాదు.. ఇప్పుడే ఈ వీడియోలోనే చూడబొతున్నాం..! చూశారుగా... డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేసిన వీడియో ఇది! తమ అభిమాన కథానాయకుడు ప్రభాస్.. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో..
రీజనల్ హీరోగా ప్రభాస్ మ్యాజిక్‌ను విట్‌నెస్ చేశాం.! పాన్ ఇండియా హీరోగా ఆయన పవర్‌ను విట్ నెస్ చేశాం! క్లాసీ అవతార్‌లో తన లుక్‌కు ఫిదా అయ్యాం.. యాక్షన్ ఓరియెండ్ సీన్లో గూస్ బంప్స్‌కు లోనయ్యాం. మరి వాట్ ఎమోట్ డివోషనల్ లుక్. అది కూడా తొందర్లోనే.. కాదు.. కాదు.. ఇప్పుడే ఈ వీడియోలోనే చూడబొతున్నాం..! చూశారుగా… డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చేసిన వీడియో ఇది! తమ అభిమాన కథానాయకుడు ప్రభాస్.. మంచు విష్ణు కన్నప్ప సినిమాలో.. ఎలాగూ శంకరుడి రూపధారిగా కనిపించనున్నాడని తెలుసుకుని.. ఆ అవతార్‌లో ఎలా ఉంటారో AI సాయంతో రీక్రియేట్ చేశారు. దాన్నే ఓ వీడియోగా మలిచి నెట్టింట వైరల్ అయ్యేలా… శంకరునిగా ప్రభాస్ను చూసి అందరూ చేతులెత్తి మొక్కేలా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mansoor Ali Khan: తిక్క కుదిరింది.. కోర్టు దెబ్బకు సార్ మొఖం మాడిందిగా..
Shah Rukh Khan: చేతులెక్కి మొక్కాడు.. అది షారుఖ్ అంటే..
Guntur Kaaram: చిన్న ప్రోమోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

