Tripti Dimri: అర్రె.. తృప్తికి పెద్ద కష్టమే వచ్చి పడిందే.. అందరూ అలా పిలిస్తే ఎలా ??
యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయిన త్రిప్తి డిమ్రికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఎక్కడికెళ్లినా.. తనను అందరూ... ఓ వరుసతో పిలవడమే తనకొచ్చిన పెద్ద కష్టం అంటుంది ఈ బ్యూటీ. రణ్బీర్ లవర్ జోయాగా... యానిమల్ సెకండ్ ఆఫ్‌లో వచ్చి... అందర్నీ మెస్మరేజ్ చేసిన త్రిప్తి డిమ్రి... ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ ఫిల్మ్ మెయిన్ హీరోయిన్ రష్మిక మందననే మరిపించేసింది. కానీ క్రమంలోనే బయట కూడా యానిమల్ గర్ల్ ఫ్రెండ్‌గా..
యానిమల్ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయిపోయిన త్రిప్తి డిమ్రికి పెద్ద కష్టమే వచ్చిపడింది. ఎక్కడికెళ్లినా.. తనను అందరూ… ఓ వరుసతో పిలవడమే తనకొచ్చిన పెద్ద కష్టం అంటుంది ఈ బ్యూటీ. రణ్బీర్ లవర్ జోయాగా… యానిమల్ సెకండ్ ఆఫ్‌లో వచ్చి… అందర్నీ మెస్మరేజ్ చేసిన త్రిప్తి డిమ్రి… ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ ఫిల్మ్ మెయిన్ హీరోయిన్ రష్మిక మందననే మరిపించేసింది. కానీ క్రమంలోనే బయట కూడా యానిమల్ గర్ల్ ఫ్రెండ్‌గా.. అందరికీ బాబీగా ముద్ర పడిపోయింది. ఎస్ ! ఈ సినిమా రిలీజ్ తర్వాత.. త్రిప్తి ఎక్కడికి వెళ్లినా.. జనాలందరూ బాబీ అంటే వదినా అనే పిలుస్తున్నారట. దీంతో ఓ పక్క సంతోషం.. మరో పక్క షాకింగ్‌గా ఉంటుందట ఈ బ్యూటీకి. అయితే ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీఎం రేవంత్ రెడ్డికి యంగ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
Sekhar Kammula: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన శేఖర్ కమ్ముల
తన టాలెంట్‌తో.. షాక్ ఇచ్చిన పవన్ డైరెక్టర్
Prabhas: శంకరుని వేషంలో ప్రభాస్.. చేతులెత్తి మొక్కల్సిందే
Mansoor Ali Khan: తిక్క కుదిరింది.. కోర్టు దెబ్బకు సార్ మొఖం మాడిందిగా..
రష్యా వీధుల్లో భారత టెకీ.. జీతం నెలకు రూ. 1.1 లక్షలు
‘బిర్యానీ క్యాపిటల్’గా టాప్‌లో హైదరాబాద్
బైకర్ చెంపపై కొట్టిన ట్రాఫిక్ పోలీస్.. నెటిజన్లు సీరియస్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే

