Sekhar Kammula: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన శేఖర్ కమ్ముల
చూడ్డానికే కాదు.. తీసేవి కూడా.. క్లాస్ సినిమాలే అయినా కూడా... మాంచి మాస్ సినిమాలనే చూస్తారు శేఖర్ కమ్ముల. ఆ సినిమాలనే ఎంజాయ్ చేస్తా అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. మెగా స్టార్ చిరు తన ఫెవరెట్ హీరోగా అని.. తన డ్యాన్స్ , యాక్షన్, కామెడీ టైమింగ్‌కు తాను ఎప్పుడో ఫిదా అయ్యా అని కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు. అలాంటి ఈ క్లాస్ డైరెక్టర్ తాజాగా ప్రభాస్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన మాటలతో ఆయన్ను ఆకాశానికెత్తేశారు.
చూడ్డానికే కాదు.. తీసేవి కూడా.. క్లాస్ సినిమాలే అయినా కూడా… మాంచి మాస్ సినిమాలనే చూస్తారు శేఖర్ కమ్ముల. ఆ సినిమాలనే ఎంజాయ్ చేస్తా అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. మెగా స్టార్ చిరు తన ఫెవరెట్ హీరోగా అని.. తన డ్యాన్స్ , యాక్షన్, కామెడీ టైమింగ్‌కు తాను ఎప్పుడో ఫిదా అయ్యా అని కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు. అలాంటి ఈ క్లాస్ డైరెక్టర్ తాజాగా ప్రభాస్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన మాటలతో ఆయన్ను ఆకాశానికెత్తేశారు. తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ రిలయ్ హీరో అని.. ఏ హీరో ఫైట్ చేసినా.. లేదా రౌడీలను కొట్టినా.. ఫేక్ అనిపిస్తుందని.. అదే ప్రభాస్ కొడితే నిజంగా కొట్టినట్టు అనిపిస్తుందని అన్నారు. ఆ ఒక్క మాటతో… సోషల్ మీడియాలో ఎట్ ప్రజెంట్ ట్రెండ్ అయిపోతున్నారు ఈ స్టార్ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన టాలెంట్‌తో.. షాక్ ఇచ్చిన పవన్ డైరెక్టర్
Prabhas: శంకరుని వేషంలో ప్రభాస్.. చేతులెత్తి మొక్కల్సిందే
Mansoor Ali Khan: తిక్క కుదిరింది.. కోర్టు దెబ్బకు సార్ మొఖం మాడిందిగా..
Shah Rukh Khan: చేతులెక్కి మొక్కాడు.. అది షారుఖ్ అంటే..
Guntur Kaaram: చిన్న ప్రోమోతోనే.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుంటూరోడు
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
ఇంత ఘోరమా.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం
దేశంలోనే మొదటి నేచర్ థీమ్డ్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
మహిళా షూటర్‌పై లైంగికదాడి.. స్నేహితురాలు సహా..

