Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ
ఇందుగలడు అందు లేడని సందేహం వలదు.. అన్నింట్లో వేలో కాలో పెట్టేవాడే ఆర్జీవీ అని అందరూ.. ఆయన్ను అంటూ ఉంటారు. ఆయన కూడా అదే చేస్తుంటారు. ఇక తాజాగా అలాంటి పనే మరోటి చేశారు. యానిమల్ అవతార్లో ట్విట్టర్ ఎక్స్ ప్లాట్ ఫాంలో సందడి చేస్తున్నారు. అది రాజకీయాలే కానీ.. రాష్ట్ర పరిస్థితులే కానీ.. సినిమాలే కానీ.. సమకాలీన పరిస్థితులపై ఎప్పుడూ ఏదో సెటైరికల్ ట్వీట్ చేసే ఆర్జీవీ ఈ సారి యానిమల్ సినిమా ఎఫెక్ట్ తో అందరికీ ఓ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇందుగలడు అందు లేడని సందేహం వలదు.. అన్నింట్లో వేలో కాలో పెట్టేవాడే ఆర్జీవీ అని అందరూ.. ఆయన్ను అంటూ ఉంటారు. ఆయన కూడా అదే చేస్తుంటారు. ఇక తాజాగా అలాంటి పనే మరోటి చేశారు. యానిమల్ అవతార్లో ట్విట్టర్ ఎక్స్ ప్లాట్ ఫాంలో సందడి చేస్తున్నారు. అది రాజకీయాలే కానీ.. రాష్ట్ర పరిస్థితులే కానీ.. సినిమాలే కానీ.. సమకాలీన పరిస్థితులపై ఎప్పుడూ ఏదో సెటైరికల్ ట్వీట్ చేసే ఆర్జీవీ ఈ సారి యానిమల్ సినిమా ఎఫెక్ట్ తో అందరికీ ఓ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నాలోని యానిమల్ జోలికొచ్చే సాహసం కనుక ఎవరైనా చేస్తే.. వాళ్లను అమాంతంగా తినేస్తా అంటూ.. ఓ ఇంగ్లీష్ బూతుతో పాటే తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు యానిమల్ సినిమాలోని రణ్బీర్ గొడ్డలి పట్టుకున్ని ఉన్న ఫోటోను.. తన ఫోటోగా మార్ఫింగ్ చేసి.. ఆ ఫోటోను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేసి.. నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ కాంట్రో డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tripti Dimri: అర్రె.. తృప్తికి పెద్ద కష్టమే వచ్చి పడిందే.. అందరూ అలా పిలిస్తే ఎలా ??
సీఎం రేవంత్ రెడ్డికి యంగ్ డైరెక్టర్ బహిరంగ లేఖ
Sekhar Kammula: ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన శేఖర్ కమ్ముల
తన టాలెంట్‌తో.. షాక్ ఇచ్చిన పవన్ డైరెక్టర్
Prabhas: శంకరుని వేషంలో ప్రభాస్.. చేతులెత్తి మొక్కల్సిందే
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

