త్రివేణీ సంగమంలో సైబీరియన్‌ పక్షుల సందడి

శీతాకాలం చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో చలికాలంలో సందడి చేస్తాయి. పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోతుంది. తాజాగా రష్యాలోని సైబీరియన్‌ వలస పక్షులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ తీరానికి చేరుకున్నాయి. త్రివేణి సంగమం వద్ద వేలాది సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి.

త్రివేణీ సంగమంలో సైబీరియన్‌ పక్షుల సందడి

|

Updated on: Dec 13, 2023 | 12:54 PM

శీతాకాలం చలిని మాత్రమే కాదు ఖండాంతరాల్లోని పక్షులను సైతం తీసుకొస్తుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి, ఖండాంతరాలు దాటి వచ్చే పక్షులు భారత్‌లోని పలు తీర ప్రాంత రాష్ట్రాల్లో చలికాలంలో సందడి చేస్తాయి. పక్షుల కిలకిలారావాలతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోతుంది. తాజాగా రష్యాలోని సైబీరియన్‌ వలస పక్షులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ తీరానికి చేరుకున్నాయి. త్రివేణి సంగమం వద్ద వేలాది సైబీరియన్ కొంగలు సందడి చేస్తున్నాయి. త్రివేణీ సంగమంలో సైబీరియన్‌ వలస పక్షులు నీటిపై ఎగురుతూ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. రంగు రంగుల ఈ పక్షులను సెల్ఫీలతో పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. బోటు షికారు చేస్తున్న పర్యాటకుల చెంతకు వచ్చి వారు ఆ పక్షులకు వేసే గింజలను ఎంతో చాకచక్యంగా అందుకుంటూ ఆరగిస్తున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో సైబీరియన్‌ పక్షులు ఈ నదీ తీరాలకు వలస వస్తాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంట్లో పనిచేసే బాలికపై యజమాని చిత్రహింసలు.

మొసలి నోట్లో చిక్కుకున్న కోతి పిల్ల.. హ్యాపీగా ఆహారం తింటూ ఎంజాయ్

Ranbir Kapoor: అలాంటి వారికి.. రణ్బీర్ సీరియస్ వార్నింగ్

Ram Gopal Varma: ఇదెక్కడి మాస్ వార్నింగ్ రా.. మామ

Tripti Dimri: అర్రె.. తృప్తికి పెద్ద కష్టమే వచ్చి పడిందే.. అందరూ అలా పిలిస్తే ఎలా ??

Follow us
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?

తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..

వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే

కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!

ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి

మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి

గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!