14 వేల అడుగుల ఎత్తునుంచి పడిపోయిన మహిళను కాపాడిన చీమలు
స్కైడైవింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ ఫీట్ చాలా సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన ప్రదేశంలో పారాచ్యూట్‌ల సహాయంతో ఎగురుతారు. ఈ సమయంలో పారాచూట్‌లు ఫెయిలై అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని చాలామంది భయపడతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్‌ల కోసం తయారైన పారాచూట్‌లు వంద శాతం తెరుచుకుంటాయి.
స్కైడైవింగ్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ ఫీట్ చాలా సాహసంతో కూడుకున్నది. ఎత్తయిన ప్రదేశంలో పారాచ్యూట్‌ల సహాయంతో ఎగురుతారు. ఈ సమయంలో పారాచూట్‌లు ఫెయిలై అనుకోని ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందేమోనని చాలామంది భయపడతారు. ఈ భయంతోనే స్కై డైవింగ్‌కు దూరంగా ఉంటారు. అయితే స్కైడైవింగ్ చేసేటప్పుడు పారాచూట్ విఫలం కావడం అనేది చాలా అరుదు. స్కైడైవర్‌ల కోసం తయారైన పారాచూట్‌లు వంద శాతం తెరుచుకుంటాయి. కానీ ఇక్కడ ఓ మహిళ స్కైడైవింగ్ చేస్తున్న క్రమంలో పారాచూట్ తెరుచుకోక ఊహించని ప్రమాదంలో పడింది. ఏకంగా 14,500 అడుగుల ఎత్తునుంచి పడిపోయింది. అత్యంత విచిత్ర పరిస్థితుల్లో ఆమె ప్రాణాలతో బయటపడింది. 999లో సెప్టెంబర్ 25న జోన్ ముర్రే అనే మహిళ స్కైడైవింగ్‌కు దిగింది. 14,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి పారాచూట్ సాయంతో దూకేందుకు ప్రయత్నించింది. అయితే ఆ పారాచూట్ తెరుచుకోలేదు. అలాగే ఆమెకు సాయం అందించాల్సిన సెకండరీ పారాచూట్ కూడా విఫలమైంది. ఫలితంగా ముర్రే గంటకు ఎనభై మైళ్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తూ అగ్ని చీమల దండుపై పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి
ఆక్సిజన్ సిలిండర్‌తో పోలింగ్ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం
మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు
వావ్ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్