వావ్ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్
ఓ సినిమా..! థియేటర్లో రిలీజ్ అయి... సూపర్ డూపర్ హిట్టవ్వడే ఆలస్యం... ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే అందరూ ఆరా తీస్తుంటారు. ఆ సినిమా చూడాలనే ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా పొలిమేర 2 విషయంలోనూ అదే చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియడంతో.. ఎగిరిగంతేస్తున్నారు. ఎక్సైటెడ్‌గా ఫీలవుతున్నారు. ఎస్ ! పొలిమేర సినిమాకు సీక్వెల్‌గా.. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ పొలిమేర2.
ఓ సినిమా..! థియేటర్లో రిలీజ్ అయి… సూపర్ డూపర్ హిట్టవ్వడే ఆలస్యం… ఆ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే అందరూ ఆరా తీస్తుంటారు. ఆ సినిమా చూడాలనే ఎదురు చూస్తుంటారు. ఇక తాజాగా పొలిమేర 2 విషయంలోనూ అదే చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తెలియడంతో.. ఎగిరిగంతేస్తున్నారు. ఎక్సైటెడ్‌గా ఫీలవుతున్నారు. ఎస్ ! పొలిమేర సినిమాకు సీక్వెల్‌గా.. అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ పొలిమేర2. రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టు అయిన ఈ సినిమా.. తాజాగా ఓటీటీకి రెడీ అయిపోయింది. ఫ్యాన్సీ అమౌంట్‌కు ఈ మూవీని దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. డిసెంబర్ 8 నుంచి పొలిమేర 2ను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అందర్నీ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్
మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్ భార్య ఎమోనల్
రికార్డ్ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

