Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్
ఎప్పుడూ తన సోషల్ మీడియా హ్యాండిల్లో మాత్రమే కనిపించే అల్లు అర్జున్.. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ సోషల్ మీడియా హ్యాండిల్లో కనిపించారు. ఆమెతో సరదాగా మాట్లాడారు. తన వీడియోతో.. ఎంత మంది ఫాలోవర్స్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావంటూ.. ఆమెను అడిగారు. అంతమంది ఫాలోవర్స్ నీకు వస్తారంటూ.. విషచేశారు. అయితే ఈ సరదా వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు బన్నీ. దాంతో పాటే.. తన లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్ భార్య ఎమోనల్
రికార్డ్ బద్దల్ ఖాయం.. దిమ్మతిరిగేలా చేస్తున్న యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్
వైరల్ వీడియోలు
Latest Videos