Most Expensive Divorce: అత్యంత ఖరీదైన విడాకులు..ఆరో భార్యకు 5,555 కోట్లు..  లైవ్ వీడియో

Most Expensive Divorce: అత్యంత ఖరీదైన విడాకులు..ఆరో భార్యకు 5,555 కోట్లు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 23, 2021 | 10:56 AM

దుబాయ్‌ రాజు షేక్‌ మహమ్మద్ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూం, జోర్డాన్‌ రాకుమారి హయా బింత్‌ అల్‌ హుసేన్‌ల విడాకుల వ్యవహారంపై ఇటీవలే బ్రిటన్‌ కోర్టు తీర్పు ఇచ్చింది.