Corona India: భారత్ లో 3-4 వారాలపాటు లాక్ డౌన్ విధించాలి అంటున్న డాక్టర్ ఆంథోనీ ఫౌసీ.. ( వీడియో )
Phani CH |
Updated on: May 08, 2021 | 7:24 PM
Corona India: భారత్ ఎన్నడూ చూడని మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజరోజుకీ పెరుగుతోన్న కేసులు, మరణాల సంఖ్య భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది