Corona Virus: చైనాలో లాక్‌డౌన్‌… భయాందోళన లో భారత్‌.. లైవ్ వీడియో

Edited By:

Updated on: Oct 27, 2021 | 7:41 PM

కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాల మీదకు వదిలిన చైనా అదే వైరస్‌ను ఎలా అదుపు చేయాలో తెలియక సతమతమవుతోంది. కరోనా మహమ్మారి అక్కడ ఇంకా భయంకరంగా ఉంది. పలు నగరాలు, పట్టణాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా నగరాలలో వైరస్‌ విజృంభణ మొదలయ్యింది.

Published on: Oct 27, 2021 10:10 AM